హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు కీర్తి తెచ్చిన ప్రసిద్ధ గ్రామాలు

JN: జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. పెంబర్తి ఇత్తడి హస్తకళలకు, బమ్మెర మహాకవి పోతన జన్మస్థలంగా, పాలకుర్తి పాల్కురికి సోమనాథుడి స్వగ్రామంగా ప్రసిద్ధి చెందాయి. జీడికల్ శ్రీరామచంద్రస్వామి ఆలయానికి, ఖిలాషాపూర్ సర్వాయి పాపన్న జన్మస్థలంగా, జఫర్ఢ్ చారిత్రక కోటకు, చిల్పూర్ ఆధ్యాత్మిక ప్రాధాన్యానికి గుర్తింపు పొందాయి.