NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. నవంబర్ 24 నాటి అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం ప్రాజెక్టు నీటిమట్టం 503.70 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 121.22 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 516.80 అడుగుల నీటిమట్టం, 143.50 టీఎంసీల నీటి నిల్వ ఉండటం గమనార్హం.
తెలంగాణ
నాగార్జునసాగర్‌లో నీటీ నిల్వ వివరాలు


