ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఏ సెమీఫైనల్ అవకాశాలు యూఏఈతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌పై ఆధారపడి ఉన్నాయి. గత మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 48 పరుగుల తేడాతో ఓడిన తిలక్ వర్మ సేన.. యూఏఈపై తప్పనిసరిగా గెలవాలి. విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. ఓడితే పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్ ఫలితాలతో పాటు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.
క్రీడలు
భారత్-ఏకు చావోరేవో.. గెలిస్తేనే సెమీఫైనల్‌కు!


