2026-27లో 5-6% వృద్ధితో దేశ ఔషధ ఎగుమతులు 33 బిలియన్ డాలర్లకు(రూ.3.05 లక్షల కోట్లు) చేరవచ్చని ఫార్మెగ్జిల్ డీజీ కె.రాజా భాను తెలిపారు. ఇప్పటికే 30 బిలియన్ డాలర్లు(రూ.2.80 లక్షల కోట్లు) దాటాయన్నారు. అమెరికాకు తగ్గినా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏసియన్ దేశాల్లో వృద్ధి ఉందన్నారు. 2025-26లో ఫార్మా టర్నోవర్ రూ.5.08 లక్షల కోట్లకు చేరిందని ఇన్ఫార్మా మార్కెట్స్ ఎండీ యోగేశ్ చెప్పారు.
వార్తలు
కొత్త మార్కెట్ల అన్వేషణలో భారత ఫార్మా


