ADB: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిలాబాద్ శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో 21 వేల దీపాలతో వైభవంగా దీపారాధన జరిపారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో 400 ఏళ్ల సంప్రదాయం ప్రకారం స్వామివారికి కాకడా హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస ముగింపు సందర్భంగా ఈ నెల 29న మఠంలో ‘కాల’ వేడుక నిర్వహించనున్నట్లు మఠాధిపతి వెల్లడించారు.
తెలంగాణ
కార్తీక పౌర్ణమి వేళ మఠంలో కాకడా హారతుల శోభ


