NZB: ఆర్మూర్ పట్టణంలోని నాగలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నాగలింగేశ్వర ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగలింగేశ్వర ఆలయంలో మహిళలు ప్రత్యేక కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున వచ్చి కార్తీకదీపం వెలిగించి నాగలింగే శ్వరునికి ప్రత్యేక పూజలు చేసి తన మొక్కులను మొక్కుకున్నారు.
తెలంగాణ
VIDEO: నాగలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు


