PDPL: నగరాల అభివృద్ధి, మెరుగైన పాలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముంబైలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ మేయర్ల సదస్సుకు రామగుండం మేయర్ మహంకాళి స్వామికి ఆహ్వానం అందింది. తెలంగాణ నుంచి కరీంనగర్, మహబూబ్‌నగర్ మేయర్లతో కలిసి ఆయన పాల్గొని రాష్ట్రంలోని పట్టణ పాలన, అభివృద్ధి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
తెలంగాణ
ప్రపంచ మేయర్ల సదస్సుకు రామగుండం మేయర్


