AP: టీటీడీతో ఎల్‌ఐసీ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ఎల్‌ఐసీ ఛైర్మన్ దొరైస్వామి తెలిపారు. తిరుమలలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భక్తుల భద్రత కోసం టీటీడీ మంచి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. యాత్ర సురక్ష స్కీమ్ కింద యాత్రలో మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా అందించనున్నట్లు తెలిపారు. శబరిమలలోనూ ఈ సదుపాయం కల్పించనున్నారు.
వార్తలు
టీటీడీ కీలక నిర్ణయం


