హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు విస్తరణ పనులు.. ట్రాక్టర్ బోల్తా

NRPT: కోస్గి పట్టణంలోని శివాజి చౌరస్తాలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి కిందపడింది. వరిధాన్యం లోడ్డుతో వెళ్తున్న ట్రాక్టర్ మలుపు తిప్పే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ ఉన్న దాన్యం సంచులు కిందపడి రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.