MBNR: ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణకు డిపాజిటర్లు అసలు బాండ్/రసీదు, సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫొటో, మొబైల్ నంబర్ తీసుకురావాలి. డిపాజిటర్ మరణిస్తే వారసులు మరణ, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో రావాలి. అసలు బాండ్‌ను కేవలం పరిశీలనకే చూపించాలని, అప్పగించనక్కర్లేదని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు.
తెలంగాణ
ఆగ్రిగోల్డ్ వెరిఫికేషన్.. ఈ పత్రాలు తప్పనిసరి?


