NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేసవి రాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. చెరువులు ఎండిపోతుండగా, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. జిల్లాలోని 2,309 చెరువుల పూర్తి సామర్థ్యం 36,579.3 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం 13,188.7 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో రానున్న వేసవిలో తాగునీటి సమస్యపై ఆందోళన నెలకొంది.
తెలంగాణ
VIDEO: చెరువులు ఖాళీ.. జలాలు ఆవిరి


