KKR: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉన్నారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యం కోసం బాన్సువాడ, నిజామాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కోరారు.
తెలంగాణ
జుక్కల్లోనే స్పెషలిస్ట్ వైద్య సేవలు


