ఖమ్మం నగర ఒకటో డివిజన్ కైకొండాయిగూడేనికి చెందిన షేక్ బాబూసాహెబ్‌కు వేలల్లో కరెంట్ బిల్లులు రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తుననాడు. తన సొంతింట్లో భార్య షఫియా పేరిట ఉన్న విద్యుత్తు సర్వీసు వినియోగానికి సాధారణంగా గృహజ్యోతిలో జీరో బిల్లు వస్తుంది. జూన్‌లో రూ.7,019, సెప్టెంబరులో రూ.9,134, అక్టోబరులో రూ.2,311 బిల్లులు వచ్చాయని వాపోయాడు. విద్యుత్తు అధికారులు స్పందించకపోవటంతో కలెక్టరేట్ ప్రజావాణిలో గత వారం ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
తెలంగాణ
గృహజ్యోతి లబ్ధిదారుడికి వేలల్లో బిల్లులు!


