హైదరాబాద్: 28°C
క్రీడలు

ILT20లో బాబర్ ఆజం అదరగొట్టిన బాబర్ ఆజం

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ILT20లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. షార్జా వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 86 పరుగులతో అజేయ పోరాటం చేశాడు. దీంతో డెజర్ట్ వైపర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్జ్ 166 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని వైపర్స్ 17.3 ఓవర్లలోనే ఛేదించింది. బాబర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.