హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాలకు నిన్నటి వరకు 210 క్యూసెక్కుల వరకు వచ్చిన ఇన్ ఫ్లో ప్రస్తుతం నిలిచిపోయినట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.175 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 301.40 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేసినట్లు వెల్లడించారు.