తమిళనాడులోని మైలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్తున్న టూరిస్ట్ మిస్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏపీకి చెందిన వాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
వార్తలు
శబరిమల యాత్రలో విషాదం.. ఇద్దరు మృతి


