BDK: FRND యాప్ ద్వారా మహిళలను మోసం చేస్తున్న నిందితుడ్ని అల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలానికి చెందిన పేట వసంత్ (25)..పర్వత్నగర్ మహిళను నమ్మించి 20 గ్రాముల బంగారు పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అల్లాపూర్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. గతంలో మల్కాజిగిరి, చిక్కడపల్లిలోనూ నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
తెలంగాణ
స్నేహం పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్


