హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. పరమశివుడి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.