ASF: కాగజ్ నగర్ మండలం ఈస్గావ్ గ్రామంలోని శివాలయాన్ని కలెక్టర్ హరిత ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత ఇవాళ సందర్శించారు. శివలింగానికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక జలాభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కలెక్టర్కు వేద ఆశీర్వచనం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు
తెలంగాణ
శివాలయంలో భక్తిశ్రద్ధలతో కలెక్టర్ పూజలు


