SRCL: ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన భరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 2 గంటల సమయంలో కన్నుమూశాడు. మరో యువకుడు జశ్వంత్ తీవ్ర గాయాలతో సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి


