TG: హైదరాబాద్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని ఖాళీ స్థలంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
60 ఏళ్ల వృద్ధురాలిపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం!


