ATP: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నారు. మండలాల వారీగా కళ్యాణ దుర్గంలో 161, బ్రహ్మసముద్రంలో 102, కుందుర్పిలో 187, కంబదూరులో 198, శెట్టూరులో 152, రాయదుర్గంలో 128, గుమ్మఘట్టలో 94, డీ.హీరే హాళ్లలో 80, కణేకల్లులో 113, బొమ్మనహాల్‌లో 61 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన పోస్టల్ బ్యాలెట్


