ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హులికల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఉల్లంగుల శ్రీనివాసులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే మల్లికార్జునపల్లికి చెందిన యువ నాయకుడు తిప్పేష యువనేత దేవినేని అవినాష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకుని టీడీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి వైసీపీ నేతల చేరిక


