హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై పారుతున్న మురుగు కలువలు

GDWL: అలంపూర్ పట్టణ కేంద్రంలోని ఒకటో వార్డులో మురుగు కాలువలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు కాలనీ మధ్యలో రోడ్డుపై ప్రవహించడంతో పందుల బెడద దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ యంత్రాంగం స్పందించి మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.