SRD: పటాన్చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఇవాళ ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 20.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 20.5 డిగ్రీలు, అమీన్పూర్లో 21.9° డిగ్రీలు, రామచంద్రాపురంలో 19.4 డిగ్రీలు, పటాన్ చెరులో 17.4° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 100. 0% గా నమోదయింది.
తెలంగాణ
పటాన్‌చెరువులో నేడు 19.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


