MLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లంపల్లి గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొనుగోటి రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు జింక వేణు, మాజీ వార్డు సభ్యుడు నాగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మల్లంపల్లిలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు


