NLR: CPS నుంచి OPSకు మార్పు కోరుకునే అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31లోగా నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని DEO డాక్టర్ ఆర్. బాలాజీరావు తెలిపారు. 2004 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన CPS ఉద్యోగులు అర్హులని పేర్కొన్నారు. DSC-2003 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
CPS నుంచి OPS మార్పునకు గడువు ఇదే..!


