E.G: పెరవలి మండలం ఖండవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కడలి ధనలక్ష్మి ఒక్కరే రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమెతో పాటు గ్రామంలోని 16 వార్డులకు సభ్యులు నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలను సైతం ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక అధికారులు అధికారికంగా ధ్రువీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్


