హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

NLG: కార్తీక మాసం సందర్భంగా మిర్యాలగూడ డిపో నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం క్షేత్రాల దర్శనం పూర్తయ్యేలా ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 6 తేదీల్లో బస్సులు బయలుదేరుతాయని, పెద్దలకు రూ.1800, పిల్లలకు రూ.1100 ఛార్జీ ఉంటుందని, వివరాల కోసం డిపో సందర్శించండి.