BHPL: జిల్లాలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నారు. టైలరింగ్, డీటీపీ, మగ్గం, మల్టీమీడియా, బ్యాగుల తయారీలో శిక్షణ ఉంటుందని మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. ఒక్కో బ్యాచ్లో 20 మందికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 28లోపు జీఎం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ


