ADB: జైనథ్ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: జైనథ్ ఆలయంలో ఘనంగా సత్యనారాయణ వ్రతం


