BHNG: మోత్కూర్–గుండాల ప్రధాన రహదారిపై ఉన్న మినీ బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురెదురుగా పెద్ద వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలు వెళ్లేందుకు తగినంత స్థలం లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నరు.
తెలంగాణ
VIDEO: ఇరుకుగా మోత్కూర్–గుండాల మినీ బ్రిడ్జి


