WGL: గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల ఆదాయాన్ని సొంత ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1,708 పంచాయతీల కార్యదర్శులు యూబీఐ, ఎస్బీఐల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరుస్తున్నారు. దీంతో సొంత ఆదాయం, ప్రభుత్వ నిధుల నిర్వహణ సులభం కానుంది.
తెలంగాణ
పంచాయతీలకు సొంత బ్యాంకు ఖాతాలు


