హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టులో 9.004 టీఎంసీల నీటి నిల్వ

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటలకు 1397.62 అడుగుల నీటిమట్టం నమోదైందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 9.004 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఎలాంటి నీటి ఇన్‌ఫ్లో లేదని, 145 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోయిందని తెలిపారు.