JN:పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
తెలంగాణ
సోమేశ్వరుడికి పంచామృత అభిషేకాలు


