KMR: భిక్కనూర్లో మంగళవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవుని భరద్వాజ్, ఉపాధ్యక్షుడిగా బండి అశ్విత్ కుమార్, కార్యదర్శిగా చంద్రశేఖర్ సలహాదారులుగా రాజసింహారెడ్డి, ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ పాల్గొని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
టీజీవీపీ భిక్కనూర్ మండల కమిటీ ఎన్నిక


