HYD: SIR పేరుతో ఓటర్ల తొలగింపులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు అక్రమ చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌కు వచ్చి విమర్శలు చేయడం కాకుండా గత 12 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులపై స్పందించాలన్నారు.
తెలంగాణ
'ఓటర్ల హక్కుల హరణపై బీజేపీ సమాధానం చెప్పాలి'


