SRPT: యాసంగి సీజన్లో సాగర్ ఎడమ కాలువ నీరు అందదని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. వరి సాగుపై ఆసక్తితో బావులు, బోర్లపై ఆధారపడుతున్నారు. ఇందులో భాగంగా మునగాల మండలంలోని పలు గ్రామాల్లో జేసీబీలతో పాత బావుల్లో పూడిక తీయిస్తున్నారు. కొద్దిపాటి భూమిలోనైనా వరి పండించుకోవాలనే ఆశతో సాగునీటి కోసం రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ
యాసంగి సాగుకు జలవేట.. బావుల్లో పూడికతీత


