KMM: తల్లాడ మండలం మల్లవరంలో గత 3 రోజులుగా మిషన్ భగీరథ పైపులు పగలడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అధికారులు స్పందించి పగిలిన పైపులకు త్వరగా మరమ్మతులు చేపట్టి, శాశ్వతంగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్


