హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

రంగారెడ్డి: నందిగామ శివరామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సర్పంచ్ కొమ్ము కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అగ్గి ప్రసాద్ గౌడ్, షాద్‌నగర్ ఏఎంసీ డైరెక్టర్ చాకలి నర్సింహా పాల్గొన్నారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో లింగాభిషేకం నిర్వహించిన అనంతరం, సీతారామ, ఆంజనేయ స్వాములకు ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు.