హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే నంబరుతో మూడు స్కూల్ బస్సులు..!

BHNG: మోత్కూరు ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన మూడు బస్సులు TS08 UE 0693 అనే ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో తిరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఒక బస్సు రిపేరులో ఉండటంతో మరో బస్సును అదే నంబరుతో నడుపుతున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.