BHNG: గుండాల మండలం అంబాల గ్రామానికి గత ఆరు నెలలుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌కు వెళ్లాలంటే సొంత వాహనాలపై మోత్కూరు బస్టాండ్‌కు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత వాహనాలు లేని వారు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అంబాల గ్రామానికి బస్సు కరువు


