MDCL: మేడిపల్లి డివిజన్ సత్యనారాయణ పురంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచి భక్తులు ఆ పరమశివుని దర్శనం కోసం బారులు తీరారు. మహిళలు కార్తిక దీపం వెలిగించుటకు కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది.
తెలంగాణ
VIDEO: శివనామస్మరణతో కిటకిటలాడుతున్న శివాలయాలు


