హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్ వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్ కౌంటర్

HNK: హన్మకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ జనచైతన్య సభపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ విమర్శలు గుప్పించారు. సభలో జనస్పందన, చైతన్యం కనిపించలేదన్నారు. మూడేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తెలుసుకోవాలని సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.