NLG: కృష్ణా జలాల తరలింపులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 10న నల్గొండలో ‘నల్గొండ నగారా’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఈ సభకు కేటీఆర్ హాజరవుతారని, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
BRS భారీ బహిరంగ సభ.. డేట్ ఫిక్స్


