గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణతో పాటు దేశంలోని పలు నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. RBI విడుదల చేసిన NOV సెలవుల క్యాలెండర్ ప్రకారం మొత్తం 21 నగరాల్లో బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. అయితే, ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదు. సెలవు ప్రకటించిన నగరాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. UPI, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా 24 గంటలూ పనిచేస్తాయి.
వ్యాపారం
ALERT: నేడు బ్యాంకులు బంద్!


