ఈరోజు గురునానక్ జయంతి సెలవు కారణంగా వీక్లీ డెరివేటివ్స్ ఎక్స్పైరీని సోమవారానికి మార్చడంతో మార్కెట్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా నిన్న సెన్సెక్స్ 1,484 పాయింట్లు కుప్పకూలి 82,435 వద్ద, నిఫ్టీ 451 పాయింట్లు పడి 25,349 వద్ద ముగిసింది. ఇవాళ్టి సెలవు నేపథ్యంలో ఈ వారం బుధవారం(నవంబర్ 25), గురువారం(నవంబర్ 26), శుక్రవారం(నవంబర్ 27) మూడు రోజులే ట్రేడింగ్ జరగనుంది.
వ్యాపారం
ఎక్స్పైరీ మార్పు ఎఫెక్ట్.. కుప్పకూలిన సెన్సెక్స్


