హైదరాబాద్: 28°C
వ్యాపారం

కమోడిటీ ట్రేడర్లకు అలర్ట్

ఇవాళ ఎన్ఎస్ఈ, బీఎస్ఈ పూర్తిగా మూతపడగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) పాక్షిక సెలవును పాటిస్తోంది. సాధారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే మార్నింగ్ సెషన్‌ను నిలిపివేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు ఈవినింగ్ సెషన్ మొదలై కాంట్రాక్టును బట్టి రాత్రి 11:30 లేదా 11:55 వరకు సాగుతుంది. బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ అందుబాటులో ఉంటుంది.