హైదరాబాద్: 28°C
వ్యాపారం

హువాంగ్‌ రాకతో దూసుకెళ్లిన ఎన్విడియా షేర్లు 

వరుస వివాదాలతో సంస్థ నుంచి వైదొలిగిన హువాంగ్‌ను.. ఎన్విడియా తిరిగి CEOగా నియమించడంతో ఆ కంపెనీ షేర్లు దూసుకెళ్లాయి. ఈ వార్త బయటకు రాగానే కంపెనీ షేర్లు 31 శాతానికి పైగా పెరిగాయి. ఎన్విడియాతో పాటు మైక్రాన్‌ టెక్నాలజీస్‌ 14%, కోర్‌వీవ్ 29%, ఏఎండీ షేర్లు 9% చొప్పున దూసుకెళ్లాయి. అంతకుముందు హువాంగ్ రాజీనామాతో ఎన్విడియా షేర్లు 14% మేర కుప్పకూలిన సంగతి తెలిసిందే.