TG: రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు(070199)ను నడపనుంది. ఇది సాయంత్రం 4.15కు SEC నుంచి బయలుదేరి రేపు ఉదయం 6.25కు తిరుపతికి చేరుకుంటుంది. లింగంపల్లి, వికారాబాద్, రాయిచూర్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, ముల్కలచెరువు, మదనపల్లె, కలికిరి, పీలేరు, పాకాల స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
వార్తలు
ఇవాళ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు


